తీరము, గమ్యము తెలియని నా జీవితం లోకి..... ఒక మెరుపులా వచ్చావు,
సిలైపొఇన నా హృదయం లోతులో నుంచి..... ప్రేమానురాగాలు పలికించావు,
నాకు నన్నే సరికోత్హగా పరిచయం చేసావు,
నీ ప్రేమలో నన్ను నేనే మరిచేలా చేసావు !!
- దివ్య పల్లె
నాకు నన్నే సరికోత్హగా పరిచయం చేసావు,
నీ ప్రేమలో నన్ను నేనే మరిచేలా చేసావు !!
- దివ్య పల్లె
No comments:
Post a Comment