Sunday, 15 November 2015

Lines from Movies & Songs that live on fOrEvEr!!


  • విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు యదలో దాచగలమా - అందాల రాక్షసి 
  • రాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించటం తప్పేమ్ కాదు - అందాల రాక్షసి 
  • ఒక క్షణం చూపుతో రెండక్షరాల జ్ఞాపకం అయ్యావ్, ఏడడుగుల నిజమౌతావా జ్ఞాపకంగా మిగిలిపోతావా - అందాల రాక్షసి
  • గెలవటం అంటే ఓడించటం కాదు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు 
  • కన్నీళ్లు మనకి వస్తే అది కష్టం అవుతుంది, అదే మనకోసం వస్తే ప్రేమ అవుతుంది - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు 
  • ఒకడి లైఫ్ ఇంకొకడికి లైట్ గానే ఉంటది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటది - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు